Tamilnadu Deputy CM Udhayanadhi Stalin says I'm Kalaignar's grandson, won't apologise on Sanatana row
సనాతన ధర్మంపై గతంలో ఘాటు వ్యాఖ్యలు చేసి విమర్శలను ఎదుర్కొన్న డీఎంకే యువిజన విభాగం అధినేత, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్.. మరోసారి వార్తల్లోకెక్కారు. సనాతనం ధర్మంపై విమర్శలు చేయలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు.
#UdhayanidhiStalin
#sanathana
#periyar
#pawankalyan
#karunanidhi
#dmk